నాగ చైతన్యకు అవంటే చాలా పిచ్చి..

అక్కినేని నాగ చైతన్య  బీభత్సమైన సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.చాలా తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Naga Chaitanya Most Intrested Things, Naga Chaitanya , Intrested Facts , Intrest-TeluguStop.com

పలు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.తాజాగా తను నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది.

సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమా జనాల నుంచి మంచి ఆదరణను అందుకుంది.అయితే ఓ వైపు సినిమాలతో పాటు కొన్ని ఇతర హాబీలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాగ చైతన్యకు కార్లు, బైకులు అంటే చాలా ఇష్టం.

చాలా సార్లు తన సోషల్ మీడియా వేదికగా పలు కార్లు, బైకుల గురించి చాలా విషయాలు చెప్పాడు కూడా.అయితే తనకు రేసింగ్ కార్లు అంటే మరీ ఇష్టం అని చాలా తక్కువ మందికి తెలుసు.

పలు రేసింగ్ లు చూడటానికి కూడా తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు.ఓ సారి ఫార్ముల వన్ రేసర్ డేవిడ్ కౌల్‌థార్డ్‌ ను కలిశాడు కూడా.

Telugu Bangarraju, Bike, Cars, Krithi Shetty, Love Story, Naga Chaitanya, Nagarj

అంతేకాదు, తనకు ఎరుపు రంగు ఫెరారీ కారు కూడా ఉంది.దానితో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలోనూ పెట్టాడు.అటు ఫెరారీలో తన మాజీ భార్య సమంతాతో వెళ్తూ తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేశాడు.నాగ చైతన్యకు కార్లతో పాటు బైకులు అంటే కూడా చాలా ఇష్టం.

ఆటో వరల్డ్ బ్రస్సెల్స్ కు వెళ్లాడు.అక్కడ ఇష్టమైన బైకులను చూసి ఫోటోను సైతం తను షేర్ చేశాడు.

అటు తన బైక్ ను కూడా ఓ సారి పరిచయం చేశాడు.

Telugu Bangarraju, Bike, Cars, Krithi Shetty, Love Story, Naga Chaitanya, Nagarj

అటు మనం, ప్రేమమ్ తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న సినిమా బంగార్రాజు.ఈ యేడాది నాగార్జున వైల్డ్‌ డాగ్ మూవీ చేశాడు.ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.

అందుకు తగినట్లుగా కలెక్షన్లు మాత్రం రాలేదు.నాగార్జునకు ఈ ఏడాది కలిసి రాకపోయినా.

నాగ చైతన్యకు మాత్రం సినిమాల పరంగా కలిసి వచ్చింది.ఆయన నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube