తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 20, బుధవారం, 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.ఈరోజు మీకు కొందరి కొత్త వ్యక్తులను కలవడం వలన మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు.మీరు చేసే పనిలో ఆదాయం పెరుగుతుంది.

దానికి తగ్గట్టుగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
నిత్యం ఈ పొడిని తీసుకుంటే శరీరంలో కొవ్వు మొత్తం వెన్నలా కరిగిపోతుంది!

వృషభం:

Advertisement

ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలు ఉంటారు.ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు దాని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

తోటి వారి సహాయం ఎప్పుడు ఉంటుంది.

మిథునం:

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు స్నేహితుల నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని మార్పులు మొదలవుతాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగానే కలిసి వస్తుంది.మానసిక ప్రశాంతతను కోల్పోతారు.మీరు ఏ పని మొదలుపెట్టిన అనుకున్న సమయాన్ని కంటే త్వరగా పూర్తి చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కన్య:

ఈరోజు ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఈ రోజు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.

తులా:

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసలకు దూరంగా ఉండటం మంచిది.ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజుతో కుదుట పడుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకపోవడమే మంచిది.తోటి వారితో కలసి కొత్త పనులు ప్రారంభిస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.

ధనస్సు:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కలిసి సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికందుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తున్నారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీనం:

ఈరోజు మీ పాత స్నేహితుల మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయటకు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

తాజా వార్తలు