ఒక్క చిరున‌వ్వుతో అంద‌రినీ ఫిదా చేస్తున్న అమ్మాయి..

అప్పట్లో రోట్టెలు చేస్తూ తన బ్యూటిఫుల్ స్మైల్‌తో నెటిజన్స్‌ను చాలా అట్రాక్ట్ చేసిన అమ్మాయి గుర్తుందా.ఆమె పేరు అమీనా రియాజ్.

 The Girl Who Is Stunning Everyone With A Single Smile Details, Girl Smile, Viral-TeluguStop.com

పాకిస్తాన్ కు చెందిన ఈ అమ్మాయి ఎందుకు ఇంతలా ఫేమసయ్యిందో మీకు తెలుసా.అయితే ఓ సారి తెలుసుకుందామా? కొద్ది రోజుల క్రితం రోటీ చేస్తూ తన బ్యూటిఫుల్ స్మైల్‌తో చాలా మంది నెటిజన్స్‌ను అమీనా రియాజ్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.ఈ అమ్మాయి పాకిస్తాన్ దేశానికి చెందినది.ఆమె స్పెషాలిటీ ఏమిటంటే.మేకప్, ఖరీదున డ్రెస్‌లు వేసుకోకుండా సాధాసీదాగా ఉంటూ నేచురల్‌గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.దీంతో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవుతున్నారు.

దీంతోనే ఆమె సోషల్ మీడియాలో స్పెషల్‌గా మారిపోయింది.ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ అమ్మాయికి చెందిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆ వీడియోలు ఆమె ఆలుగడ్డ కట్ చేస్తూ కనిపించింది.

ఈ అమ్మాయి వయస్సు 15 సంవత్సరాలు.ఆమె కరాచీ శివారల్లలో నివసిస్తున్నది.

ఆ అమ్మాయి ఇంటి పక్కనున్న యువకుడు ఆమె అందాన్ని చూసి ఫిదా అయ్యి .ఇలా ఆమె వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడు.

అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది.చాలా మందిని ఆకట్టుకుంది.ఇక ఆమెను చూసిన నెటిజన్స్ తర్వాత ఆమెకు సంబంధించిన వీడియోల కోసం వెతకడం స్టార్ట్ చేశారు.ఇక ఆమె ఆలుగడ్డలు కోస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చాలా మంది ఆమెను పొడుగుతున్నారు.అనేక మంది లైక్స్ చేస్తున్నారు.

మరీ మీరు ఓ సారి ఆ వీడియో చూసెయ్యండి మరి.అయితే ఈ అమ్మాయి నేచురల్ హీరోయిన్ సాయిపల్లవి సిస్టరా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube