సూపర్ ఆఫర్ : వాటి ఆనవాళ్లు చెప్పండి..లక్షలు బహుమానం పొందండి!

కరోనా వైరస్ వచ్చి ప్రపంచ ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది.ఎన్నో ప్రాణాలను పొట్టన పెట్టుకోవడమే కాకుండా లక్షల మందిని ఉపాధి కోల్పోయేలా చేసి నడి రోడ్డు మీద నిలబెట్టింది.

 Chinese City Offers Cash For Clues To Trace Latest Covid Outbreak Detials, China-TeluguStop.com

ఇక కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అంటే వెంటనే చైనా అని అందరు సమాధానం చెప్పేస్తారు.చైనా దేశంలోని ఉహాన్ నగరంలో ముందుగా చైనా గురించిన ఆనవాళ్లు బయటకు వచ్చాయి.

ఇక అక్కడి నుండి ఇలా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది.ఇక ఈ వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ రూపాంతరం చెంది తన బలాన్ని పెంచుకుంటూ కొత్తగా ఎటాక్ చేస్తుంది.

ప్రెసెంట్ చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందుతున్న విషయం విదితమే.దీంతో మరొకసారి అక్కడ లాక్ డౌన్ విధించారు.ఇక అటు చైనా సరిహద్దులో ఉన్న రష్యా లో కూడా కరోనా మహమ్మారి బాగా విసరిస్తుంది.

ప్రతి రోజు వెయ్యి మందికి పైగానే కరోనా కారణంగా మరణిస్తున్నారు.

దీంతో ఇదంతా దృష్టిలో పెట్టుకుని రష్యా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది.

Telugu China, China Russia, Chineseoffers, Corona, Covid, Delta, Heihe, Outbreak

కొత్తగా విస్తరిస్తున్న కరోనా ఆనవాళ్లను గుర్తించిన వారికీ లక్ష యువన్లు(15 వేల 500 డాలర్లు) బహుమతిగా ఇస్తామని హీహే నగరం ప్రకటించింది.కరోనా వైరస్ ఎక్కడ నుండి వ్యాపించింది.ఆ వైరల్ ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది అనే దానిపై విశ్లేషణ జరిపే క్రమంలో ఈ బహుమానం ప్రకటించింది.

Telugu China, China Russia, Chineseoffers, Corona, Covid, Delta, Heihe, Outbreak

చైనా, రష్యా సరిహద్దుల్లో ఉన్న హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లో కేసులు పెరుగుతుండడంతో కరోనా మూలలను కనుక్కునేందుకు అక్కడ అధికారులు సిద్ధం అయ్యారు.కరోనా వ్యాప్తికి కారణమైన వాటికీ సంబంధించిన ఆనవాళ్లు చెప్పిన వారికీ 15, 500 డాలర్ల బహుమతి అందిస్తామని.అదే తెలిసి కూడా చెప్పకుండా దాచి పెట్టాలని చుస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube