వేట్టయన్ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. సూపర్ స్టార్ రజనీ అక్కడ అదరగొట్టాడుగా!

జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం వేట్టయన్‌.తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

 Vettaiyan First Day Collection, Vettaiyan, First Day, Collection, Rajinikanth, K-TeluguStop.com

విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలోనూ రికార్డును నెలకొల్పింది.

కోలీవుడ్‌ లో ( kollywoood )ఈ ఏడాది విడుదలై అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.

Telugu Day, Kollywoood, Rajinikanth, Rana Daggubati, Ritika Singh, Soundaryaraja

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.60కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.ఇటీవల విడుదలైన విజయ్‌ ‘ది గోట్‌’ కలెక్షన్లలో కోలీవుడ్‌లో తొలిస్థానంలో నిలవగా వేట్టయన్‌ మూవీ రెండులో నిలిచింది.

ఈ చిత్రంలో రజనీకాంత్‌<em(rajinikanth) ని బెస్ట్‌ గా చూపించారని జ్ఞానవేల్‌ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు.వేట్టయన్ మంచి విజయం సాధించడం పై రజనీ కుమార్తె సౌందర్య రజనీ కాంత్‌ (Soundarya Rajani Kanth)హర్షం వ్యక్తం చేశారు.

చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు.జ్ఞానవేల్‌ ను చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Day, Kollywoood, Rajinikanth, Rana Daggubati, Ritika Singh, Soundaryaraja

నా సోదరుడు అనిరుధ్‌(Anirudh) బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు.వేట్టయన్ కంటెంట్‌ కు తలైవా మాస్‌ యాక్షన్‌ కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది.దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్‌ చేసారు.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితం అవుతూ దూసుకుపోతోంది.వీకెండ్ లో ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్ లను రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube