సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా టీజర్ ఆగష్టు 9న రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.మహేష్ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ వస్తుంది.
అయితే ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అన్న దాని మీద చాలా రకలా డిస్కషన్స్ వస్తున్నాయి.లేటెస్ట్ గా దీనిపై ఒక క్లారిటీ వచ్చాయి.
సర్కారు వారి పాట టీజర్ లో మహేష్ స్తైలిష్ లుక్ తో పాటుగా రెండు అదిరిపోయే డైలాగ్.ఒక యాక్షన్ సీన్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.
నిమిషం పాటు ఉండబోయే ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని అంటున్నారు.అంతేకాదు సినిమా టీజర్ లో స్టోరీ పెద్దగా రివీల్ చేయరని అంటున్నారు.
సర్కారు వారి పాట టీజర్ మహేష్ మీద మాత్రమే పూర్తి ఫోకస్ ఉంటుందని టాక్.రెండు మాటలు.ఒక ఫైట్ తో పాటుగా మహేష్ అదిరిపోయే లుక్ టీజర్ కు సూఒపర్ క్రేజ్ తెస్తుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది.సర్కారు వారి పాట టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాడు పరశురాం.తనకు వచ్చిన స్టార్ ఛాన్స్ ను సూపర్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు పరశురాం.