శనివారం నాడు అనూహ్యంగా తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీ నిర్ణయంతో ప్రపంచం మొత్తం ఆశర్యపోయింది.ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం మొత్తం మూగబోయింది.
గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఎటువంటి మ్యాచ్ ఆడ కుండానే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అవుతారని ఎవరూ ఊహించలేదు.
ఎవరూ ఊహించని విధంగా శనివారం రాత్రి ఆయన తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానులు ఎంతగానో నిరుత్సాహపడ్డారు.
ఇందుకు సంబంధించి రాజకీయ అభిమానులు, సినీ రంగ అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికారు.క్రికెట్ సెలబ్రిటీలు చాలామంది ధోని గురించి మరిచిపోలేని సంధర్బాలను గుర్తు చేసుకున్నారు .ఇక తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ధోని రిటైర్మెంట్ సందర్భంగా తన అధికారిక ద్వారా స్పందించారు.
2011 వన్డే ప్రపంచకప్ లో చివరిగా బాదిన సిక్సర్ భారత్ కు ప్రపంచ కప్ ఏ విధమైన ఫోటోను ఆయన పోస్ట్ చేశాడు.ఆ ఫోటో సంబంధించి ఈ ఐకానిక్ ఎలా మర్చిపోగలం అంటూ తెలిపాడు.2011 ప్రపంచ కప్ చాంపియన్స్ అదే సమయంలో నేను వంట చేయడంలోని స్టాండ్స్ లో ఉన్నాను అని సన్నివేశాలు తలుచుకుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు మహేష్ బాబు.అంతేకాదు క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండాలని కూడా మహేష్ ట్విట్ పూర్వకంగా తెలియచేశారు.