ఘనంగా సర్పంచ్ దంపతుల పెళ్లి రోజు వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sircilla )ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి మమత రెడ్డిల పెళ్లిరోజు వేడుకలు శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా జరిగాయి.సర్పంచ్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట ముస్లిం మైనార్టీ కమిటీ వారు , ఎల్లారెడ్డిపేట విఓఏ ల సంఘం వారు , ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు , వివిధ సంఘాల వారు వేరువేరుగా కేక్ లు తెచ్చి గ్రామపంచాయతీ ఆవరణలో వేరువేరుగా వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 Yellareddypet Sarpanch Marriage Day Celebrations,yellareddypet,rajanna Sircilla,-TeluguStop.com

కేక్ ? కటింగ్ చేసి సర్పంచ్ దంపతులకు తినిపించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ దంపతులు నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

పెళ్లిరోజు వేడుకల్లో ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ , అడ్డు వార్డు సభ్యులు గడ్డమీది లావణ్య ఎలివెందుల అంజలి పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ , జవాజి లింగం , ద్యాగం లక్ష్మీనారాయణ , ఎరుపుల శ్రీనివాస్ , నేల కంటి దేవేందర్ , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి , శ్రీగాద రాము , మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నందికిషన్, పట్టణ అధ్యక్షులు బాద రమేష్ , అల్లం దేవయ్య , మేగి నరసయ్య బందారపు బాల్రెడ్డి ముత్యాల లింగారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, కొన్నే పోచయ్య , గాండ్ల ఆంజనేయులు , ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ హైమద్ , జాఫర్ షరీఫ్ , లాల్ బాయ్, లారీ హైమద్ , రఫీ , తాజుద్దీన్ , ముస్లిం యూత్ కమిటీ వారు , సర్వే గారి పద్మా రెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి గౌడ్ చందనం మల్లేశం , తదితరులు పాల్గొని పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు,

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube