తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన చేసిన సినిమాలో ఒకప్పుడు వరుస విజయాలు సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతూ వచ్చాడు.
ఇక ఇప్పుడు సినిమాలు బాలన్స్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనను మించినట్లు ఎవరూ లేరు అని ఎంత రేంజ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు.ఇప్పటికే ఒక సినిమాకి వంద నుంచి 150 కోట్ల వరకు రెమ్యూన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుసగా ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) లాంటి సినిమాలను చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు.ఇక ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ సినిమాలా షూటింగ్ లో పాల్గొని ఈ సినిమాలను పూర్తి చేసి తొందరగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక వీటితోపాటుగా మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అవుతున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ చేసిన మొత్తం అన్ని సినిమాల్లో తన మాజీ భార్య అయిన రేణు దేశాయ్ కి( Renu Desai ) నచ్చిన సినిమాలు ఏంటి అని అడగగా ఆమె బద్రి,( Badri ) జల్సా,( Jalsa Movie ) అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి నాలుగు సినిమాల పేర్లు చెప్పడం విశేషం…
ఇద్దరు విడిపోయి వేరువేరుగా ఉంటున్న విషయం కూడా మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రేణు దేశాయ్ కూడా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.ఇక మంచి పాత్ర దొరికితే ఎలాంటి సినిమాల్లో అయిన తను నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది…ఇక ప్రస్తుతం ఆమె వరుస సినిమాలకి కమిట్ అవుతూ ముందుకు సాగుతుంది…
.