ధరణిలో పోడు భూములను నమోదు చేయాలి..: భట్టి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఏర్పాటుతో పాటు స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై చర్చ జరిగింది.ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఐటీడీఏలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

 Waste Lands Should Be Registered In Dharani..: Bhatti-TeluguStop.com

పోడు భూములను ధరణిలో నమోదు చేయడం లేదని ఆరోపించారు.తొమ్మిది సంవత్సరాలు దాటుతున్నా గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు.

గిరిజనుల భూములను ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు.ఈ క్రమంలోనే అసైన్ చేసిన భూములు గిరిజనులకే ఉండేలా చూడాలని కోరారు.

ధరణిలో పోడు భూములను నమోదు చేయాలని భట్టి డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube