సిఎం లు మారినా రాష్ట్ర సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి : ఉండవల్లి అరుణ్ కుమార్

చంద్రబాబు హయాంలో జగన్ ఏం మాట్లాడారో… ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు అలాగే మాట్లాడుతున్నార సిఎం లు మారినా రాష్ట్ర సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి తనకు ఓట్లు వేసే వారికి ఏదొకటి పంచాలనే విధానంతో జగన్ ముందుకు‌ వెళుతున్నారు ఈ విధానం ప్రపంచంలో లో ఎక్కడా సక్సెస్ అవలేదు ప్రతి పక్ష పార్టీలు తాము వస్తే ఇవి ఆపుతామనే ధైర్యం లేదు ఇంకా పెంచుతామనే హామీ ఇస్తారేమో ప్రజలు కూడా ఏమి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితి హెరిటేజ్, భారతి సిమెంట్ అందరి హెడ్ ఆఫీస్ లు హైదరాబాద్ లోనే ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు కూడా తెచ్చుకోలేక పోయారు చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు హక్కులు సాధించడంలో విఫలమయ్యారు ఎన్ని చెప్పినా పాలకులు పట్టించుకోరు.అందుకే ప్రశ్నించడం మానేశా.

 Undavalli Arun Kumar Comments On Ys Jagan And Chandra Babu Naidu ,ys Jagan , Ch-TeluguStop.com

2017లోనే డయా ఫ్రం వాల్ పోయిందని నేను చెప్పా అప్పుడు నా పై విమర్శలు చేశారు ఇప్పుడు వైసిపి నాయకులు అవే విమర్శలు చేస్తున్నారు పోలవరం కింద 30వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలి అందుకే కేంద్రం పోలవరం నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు కనీసం ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా 41మీటర్లు ఆనకట్ట గా అయినా అభివృద్ధి చేయాలి కొత్తగా వచ్చిన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిజం చెప్పారు పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు రాష్ట్రం లో కమ్మ , రెడ్డి అనే డివిజన్ 2014 నుండి బాగా వచ్చింది గతంలో అన్నింటిలో కమ్మ డామినేషన్, ఇప్పుడు రెడ్డి డామినేషన్తం లో ముసుగు ఉండేది.ఇప్పుడు ఆ ముసుగు తీసేశారు ప్రశ్నించే వాళ్లు లేనప్పుడు అధికారం ఇష్టా రాజ్యంగా మారుతుంది అధికారం‌ కన్నా పది శాతం ఓట్లు ఇవ్వండి అనే వారిని నమ్మండిఇమేజ్ ఉండి, ప్రశ్నిస్తా అని ముందుకి వచ్చే వాళ్లని ప్రోత్సహించండి నేను చాలా అంశాలు చెప్పినా .మీడియా ఫోకస్ చేయలేదు పూర్తి పారదర్శక పాలన కోసం ఆన్ లైన్ లొ అన్ని అంశాలు ఉంచాలి.

ప్రజాస్వామ్యం వ్యవస్థ కి అర్ధమే నేడు మారిపోతుంది నేటి మీడియాని క్యాపలిస్టులు మేనేజ్ చేస్తున్నారు పబ్లిక్ డొమైన్ లో పెట్టే వారికే ఓటు‌ వేయాలి నేర స్వభావం ఉన్న వాళ్లనే ప్రజలు అంగీకరిన్నారు ప్రజా స్వామ్యంలొ అటువంటి వారిని ఎవరూ అడ్డుకోలేరు ఇటీవల ఒక జడ్జే స్థలం వివాదంలో రౌడీ షీటర్ ను ఆశ్రయించారు విగ్రహాలను కూలగొట్టడానికే మక్కా లో మహ్మదీయ మతం పుట్టింది మనత్ అనే విగ్రహాన్ని తీసుకెళ్లి దాచేశారని చెబుతారు ఆరోజు పరస్పర దాడుల నేపధ్యంలో ఈ దాడులు విస్తరించాయి మా మతంలొకి వస్తే ఆలింగనం, కాదంటే చంపుతాం అని బెదిరించారు ఇస్లాంలో గొప్ప తనం ఉంది.

అందుకే పెరిగింది మెజారిటీ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ .బ్రాహ్మణులే కులం ప్రభావం తగ్గితేనే సమాజం బాగు పడుతుంది ఎవరికైనా ఒకే కాస్ట్ తో విజయం సాధించడం సాధ్యం కాదు పవన్ డబ్బు, అధికారానికి లొంగే వ్యక్తి కాదని నా అభిప్రాయం బిజెపి నిర్ణయాలను బట్టి పొత్తు అంశాలు ఖరారు అవుతాయి ఎపిలో ఎవరు నెగ్గినా 25ఎంపిలు బిజెపి వేచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే వెళతారని అనుకుంటున్నా బిజెపి కాదంటే… పవన్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది రాష్ట్రం లో త్రిముఖ పోటి కాదు.ద్విముఖ పోటీ ఉంటుంది అయితే ఈ అభిప్రాయం ఇప్పుడు ఉన్న పరిస్థితి ని బట్టి చెబుతున్నా ఎమ్మెల్సీ అనంత్ బాబు ది తప్పని తేలితే శిక్షిస్తారు అతనే చంపాడని నమ్మే పరిస్థితి కనిపిస్తుంది ఈడి కేసులలో పెద్ద శిక్షలు పడటం నేను చూడలేదు జగన్మోహన్ రెడ్డి కి అయినా జరిమానాలే పడతాయి.

ఈడి కేసులు వినడం ప్రారంభమైతే శిక్ష ఖరారు అవుతుంది ఈ కేసులు వల్ల జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కు వచ్చిన నష్టం లేదు నాడు, నేడు కె.ఎ పాల్ కి ఎంతో తేడా ఉంది మొన్న తెలంగాణ లొ దాడి చేయడం బాధాకరంరాజకీయాల పై అభిప్రాయం చెప్పడం అందరికి హక్కుతెలంగాణ లో షర్మిల పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube