త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో కీలక పాత్ర వహించనున్న మలయాళ సూపర్ స్టార్...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న ఏకైక హీరో అల్లు అర్జున్( Allu Arjun ).పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ తారాస్థాయికి పెంచుకున్నాడు.

 Trivikram Allu Arjun Is The Malayalam Superstar Who Will Play A Pivotal Role In-TeluguStop.com

ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక పుష్ప 2 సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో ఒక సమస్య చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇక ఈ సినిమాను ఎలాంటి జానర్ లో తెరకెక్కించబోతున్నారు అనే అంశాలు కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది.

 Trivikram Allu Arjun Is The Malayalam Superstar Who Will Play A Pivotal Role In-TeluguStop.com
Telugu Allu Arjun, Mohanlal, Pushpa, Son Satyamurthy, Tollywood, Upendra Rao-Mov

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు.

అనేది కూడా ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ఇప్పటికే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్( Mohanlal ) ను తీసుకోవాలనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Allu Arjun, Mohanlal, Pushpa, Son Satyamurthy, Tollywood, Upendra Rao-Mov

అయితే ఇప్పటికే వీళ్లిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఉపేంద్ర ని తీసుకున్నారు.అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మోహన్ లాల్ ను తీసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక మరో కొద్ది రోజుల్లోనే ఈ సినిమా కి సంభందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చి దానిని సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఆల్మోస్ట్ ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో అల్లు అర్జున్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube