Orange Khaleja Radheshyam : సినిమాకు ఆ సినిమా పేరుకు సంబంధం లేని సినిమాలు ఇవే!

ప్రస్తుతం తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతుండగా పది సినిమాలలో రెండు సినిమాలు సక్సెస్ అవుతుంటే ఎనిమిది సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.ఒక్కో సినిమా ఫ్లాప్ కావడానికి ఒక్కో కారణం ఉంది.

 Titles Become Negative For These Movies Details Here Goes Viral In Social Media-TeluguStop.com

టైటిల్స్ వల్ల ఫెయిల్ అవుతున్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.అయితే కొన్ని సినిమాలు మాత్రం సినిమాకు ఆ సినిమా పేరుకు సంబంధం లేకుండా ఉన్నాయి.

రవితేజ హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సారొస్తారా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నిర్మాతలకు సైతం భారీ నష్టాలను మిగిల్చింది.

చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రూస్ లీ సినిమాకు సైతం కథకు టైటిల్ కు పొంతన ఉండదు.ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది.

Telugu Bruce Lee, Cream, Khaleja, Orange, Radheshyam, Ravi Teja, Sarosthara-Movi

ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత మురుగదాస్ కు తెలుగులో ఆఫర్లు తగ్గాయి. ఐస్ క్రీమ్ సినిమాకు టైటిల్ కు కూడా ఏ మాత్రం సంబంధం లేదు.బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తుందని భావించిన ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుని ప్రేక్షకులకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు.

Telugu Bruce Lee, Cream, Khaleja, Orange, Radheshyam, Ravi Teja, Sarosthara-Movi

పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.రాధేశ్యామ్ సినిమా కథకు ఆ టైటిల్ కు ఎలాంటి పొంతన లేదు.ఆరెంజ్, ఖలేజా సినిమాల కథలకు టైటిల్స్ కు ఎలాంటి పొంతన ఉండదు.

నాగశౌర్య హిట్ సినిమాలలో ఛలో ఒకటి కాగా ఈ సినిమాకు టైటిల్ కు ఏ మాత్రం సంబంధం లేదనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube