పుష్ప 2.. ఇది కలిసి వచ్చే అంశమే..!

పుష్ప 1 తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సుకుమార్, అల్లు అర్జున్ .పుష్ప పార్ట్ 2 తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు.అయితే కె.జి.ఎఫ్ చాప్టర్ 1 మాదిరిగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కొట్టిన పుష్ప రీసెంట్ గా రిలీజైన కె.జి.ఎఫ్ 2 సినిమా తరహాలోనే ఓపెనింగ్స్ తెచ్చేస్తుందని చెబుతున్నారు.కె.జి.ఎఫ్ 1 లానే పుష్ప పార్ట్ 1కి మొదట మాములు వసూళ్లే రాగా టాక్ బాగా రావడంతో 100 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక అదే క్రేజ్ తో కె.జి.ఎఫ్ చాప్టర్ 2ని మరింత భారీగా తెరకెక్కించారు.

 This Moment Positive Vibe For Pushpa 2 , Allu Arjun, Iconstar, Pan India Movie,-TeluguStop.com

ఈ క్రమంలో పుష్ప పార్ట్ 2కి ఇదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

పుష్ప పార్ట్ 1 ని నార్త్ ఆడియెన్స్ భారీగా రిసీవ్ చేసుకున్నారు.ఆ సినిమాలోని సాంగ్స్ ని, స్టెప్పులని, డైలాగ్స్ ని అన్నిటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు పుష్ప పార్ట్ 2కి కూడా అదే తరహాలో అంతకుమించి రెస్పాన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది.కె.జి.ఎఫ్ 2 ఈ రేంజ్ సంచలనాలు పుష్ప పార్ట్ 2కి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.మరి పుష్ప పార్ట్ 2 కె.జి.ఎఫ్ 2 రేంజ్ ని అందుకుంటుందా దాన్ని మించి ఉంటుందా అన్నది వేచిచూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube