తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సోలో హీరోగా ఇండస్ట్రీ కి వచ్చిన రవితేజ( Ravi Teja ) ప్రస్తుతం స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా యంగ్ హీరోలతో సైతం పోటీపడుతూ తనను తాను స్టార్ హీరోగా మలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ ( box office )వద్ద మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతుంది.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక కెరియర్ స్టార్టింగ్ లో ఆయనతో సినిమా చేయమని ఒక స్టార్ డైరెక్టర్ ( star director )దగ్గరికి వెళ్లిన రవితేజ ని ఆ స్టార్ డైరెక్టర్ అవమానించాడట.ఆ గడ్డం వేసుకొని చూడ్డానికి విలన్ లుక్ లో ఉన్న నువ్వు హీరో ఏమవుతావ్ అంటూ హేళన చేయడంతో రవితేజ బాధ పడ్డాడట.
ఇక వాళ్లు అన్న మాటలని గుర్తు చేసుకుంటూ తను హీరోగా ఎదగాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఇక అందుకే ఆయన స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఇప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ రవితేజ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.కానీ రవితేజ మాత్రం ఆయనకి డేట్స్ ఇవ్వలేదనే వార్తలైతే వస్తున్నాయి.
మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అనేది ప్రత్యేకించి తెలియట్లేదు కానీ ఆయన మాత్రం ఒక సీనియర్ స్టార్ డైరెక్టర్ గా ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే మాస్ మహారాజా అతనికి అదిరిపోయే షాక్ ఇచ్చాడానే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్( Harish Shankar ) తో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మరికొంత మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే అవకాశం అయితే ఉంది.