నిజామాబాద్ ఘటనపై స్పందించిన జిల్లా ఆస్పత్రి యాజమాన్యం

నిజామాబాద్ ఘటనపై జిల్లా ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది.రోగిని తల్లిదండ్రులు 31న రాత్రి 10 గంటల సమయంలో తీసుకు వచ్చారని యాజమాన్యం తెలిపింది.

 The Management Of The District Hospital Responded To The Nizamabad Incident-TeluguStop.com

దీంతో రోగిని పరీక్షించి ఇతర సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్పారు.ఉదయం ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని సూచించారు.ఈ క్రమంలోనే ఉదయం 8.30 గంటలను రోగిని రెండో అంతస్తుకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి సిబ్బంది వీల్ ఛైర్ తీసుకువచ్చారు.అయితే ఆ లోపే లిఫ్ట్ వచ్చిందని రోగిని లాక్కెళ్లారని యాజమాన్యం వెల్లడించింది.సరైన అవగాహన లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిపై మధ్యాహ్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ మీడియా సమావేశం నిర్వహిస్తామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube