ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం మృతదేహం నిన్న ఉదయమే కారులో డ్రైవర్ను తీసుకెళ్లిన ఎమ్మెల్సీ అర్ధరాత్రి యాక్సిడెంట్ అయిందని డ్రైవర్ తమ్ముడికి సమాచారం ఇచ్చిన ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తెల్లవారుజామున రెండు గంటలకు డ్రైవర్ తల్లిదండ్రులకు తన కారులోనే మృతదేహాన్ని తీసుకు వచ్చిన ఎమ్మెల్సీ దేహాన్ని కింద కుదించాలని తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఏం జరిగిందని ఆరాధించిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా వేరే కారులో పరారైన ఎమ్మెల్సీ తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఎదుట ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం.
తాజా వార్తలు