తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 18, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu April 18 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.11

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: షష్టి ఆరుద్ర పూజలకు మంచిది.వరకు

దుర్ముహూర్తం: మ.04.25 నుంచి 05.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.విలువైన స్థలాన్ని కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.

మిథునం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి.

కన్య:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారి పోతాయి.దీనివల్ల నిరుత్సాహ పడతారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

తులా:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.సంతానం పట్ల ఆలోచన చేయాలి.మీ పాత స్నేహితుల ద్వారా మీకు సహాయం అందుతుంది.తోబుట్టువులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.తొందరపడి ఎటువంటి ఆలోచనలు చేయకండి.వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

మకరం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సహాయం పొందుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కుంభం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాలపట్ల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

మీనం:

Telugu April Sunday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube