తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 15 , శుక్రవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.54

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 15 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.50

రాహుకాలం: మ.1.03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 04.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేశారు.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.సమయాన్ని డబ్బు చేతి అందుతుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తీయించేది కనిపించింది ఇతరులతో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొన్నారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.అనవసరంగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అప్పు తీరుస్తారు.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ప్రారంభించిన పనిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.మీ పాత స్నేహితుడు ఈ రోజు మిమ్మల్ని కలుస్తారు.అవసరమైన వేషాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు వ్యవసాయదారులు అధిక లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన పనులు మొదలు పెడతారు.ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోవడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీకు బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కుటుంబ మానసిక ఒత్తిడి గురవుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.తరచూ మారే మి నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టడమే మంచిది.ఈరోజు మీ వ్యక్తిగత విషయాల్లో కొన్ని మార్పులు ఎదురవుతాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు చేసే పనుల్లో ఫలితం దక్కుతుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

మీ జీవిత భాగస్వామితో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయా అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో సమయం ఎక్కువగా గడుపుతారు.మీరు వ్యాపారంలో అంతా జరుగుతుంది.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజు మీరు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుండి విముక్తి పొందుతారు.మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయానే చేస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube