కోదండరాం పార్టీకి 'అగ్గిపెట్టె' గుర్తు ఖరారు  

  • ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల గుర్తు ఖరారయ్యింది. టీజేఎస్‌కు ‘అగ్గిపెట్టె’ గుర్తును ఈసీ కేటాయించింది. ఇప్పటికే మహాకూటమిలో 20 సీట్లు అడిగిన టీజేఎస్ డెడ్‌లైన్‌ కూడా విధించింది. ఇవాళ్టితో ఆ డెడ్‌లైన్‌ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో మహాకూటమిలో కొనసాగింపుపై రేపు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

  • Telangana Janasamiti Has Decided To Mark The Election Comission-

    Telangana Janasamiti Has Decided To Mark The Election Comission