విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిమానులు కార్యకర్తలు నారా లోకేష్ కు ఘన స్వాగతం విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన రాజం పయనం నారా లోకేష్ కామెంట్స్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నారా లోకేష్.భారత రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి….
జగన్ రెడ్డి రాసిన రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా ఎటు పోతుంది రాష్ట్రం కాకినాడ శాసనసభ్యుడు తన డ్రైవర్ ను చంపి, తన కార్లో తీసుకెళ్లి, యాక్సిడెంట్ అని సృష్టించిన గొప్ప నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు టీడీపీ కార్యకర్తలపై గత మూడు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం నాలుగు వేల కేసులు పెట్టారు వైసీపీ ప్రభుత్వం తనపై కూడా 14 కేసులు పెట్టారని గుర్తు చేశారు నర్సీపట్నం దళిత డాక్టర్ సుధాకర్ పిచ్చివాడిని చేసి, గుండెపోటు వచ్చేలా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం గంజాయి మత్తులో పెద్ద ఎత్తులో మహిళలపై దాడులు జరుగుతున్నాయి.జగన్ ప్రభుత్వం రావాలని కష్టపడిన కార్యకర్తలపై నే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దారుణంగా హత్య చేసి చంపుతున్నారు
.