హీరోయిన్ రమ్యకృష్ణ చెల్లెలి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ శివగామి పాత్రతో బాహుబలి సినిమా భారీ స్థాయిలో సక్సెస్ సాధించడానికి రమ్యకృష్ణ కూడా కారణమయ్యారు.ప్రస్తుతం రమ్యకృష్ణ ఒక్కో సినిమాకు రోజుకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం.

 Star Heroine Ramyakrishna Sister Vinaya Details , Interesting Facts, Ramyakrishn-TeluguStop.com

2003 సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో రమ్యకృష్ణకు వివాహం జరిగింది.కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులకు రిత్విక్ పేరుతో ఒక కొడుకు ఉన్నాడు.హీరోయిన్ గా మూవీ ఆఫర్లు తగ్గిన తర్వాత రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆఫర్లను సంపాదించుకుని ఆ ఆఫర్లతో బిజీ అయ్యారు నాట్యకారిణి అయిన రమ్యకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు.

సినిమాల్లోకి రాకముందు రమ్యకృష్ణ టీవీ ప్లేలలో నటించడం గమనార్హం.

రమ్యకృష్ణ పలు సినిమాల్లో నృత్య ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.

Telugu Ramyakrishna, Dasari Yana Rao, Krishna Vamshi, Kantekooturni, Sister, Ten

అయితే రమ్యకృష్ణ చెల్లెలి గురించి మాత్రం ఆమె అభిమానులకు పెద్దగా తెలియదు.రమ్యకృష్ణకు వినయ పేరుతో ఒక చెల్లెలు ఉండగా వినయ టేబుల్ టెన్నిస్ ఆడి ఎన్నో బహుమతులను సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే వరుసగా గ్లామర్ రోల్స్ లో నటిస్తున్న రమ్యకృష్ణ కెరీర్ ను కంటే కూతుర్ని కనాలి సినిమా మలుపు తిప్పింది.

Telugu Ramyakrishna, Dasari Yana Rao, Krishna Vamshi, Kantekooturni, Sister, Ten

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు కంటే కూతుర్ని కను సినిమకు దర్శకత్వం వహించారు.1998 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమాకు అవార్డులు సైతం వచ్చాయి.ఈ సినిమాను దాసరి ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై దాసరి పద్మ నిర్మించారు.

వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని పాటలు హిట్ అయ్యాయి.ఈ సినిమా సక్సెస్ వల్ల రమ్యకృష్ణకు పలు సినిమాలలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube