300 రకాలకు పైగా పిండివంటలతో అల్లుడికి ఆదిత్యం..

కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా 300 రకాల పిండి వంటలతో ఆదిత్యమిచ్చి అత్తింటి వారు అదరగొట్టారు.అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత( Rishita ) కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్ గత డిసెంబర్లో వివాహం జరిగింది.

 Son In Law With More Than 300 Types Of Cakes, Dry Fruits, Ice Creams Drinks ,-TeluguStop.com

నవ దంపతులకు మొదటి పండగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు.కొత్త అల్లుడికి రాచ మర్యాదలు సహజమైనప్పటికీ.

తమ స్టైల్ లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు.

అంతేకాకుండా తమ చేతులతో స్వయంగా అల్లుడికి తినిపిస్తూ రుచి చూపించారు.

వీటిలో రకరకాల స్వీట్లు, హాట్ లు, వివిధ రకాల రైస్ ఐటమ్, వివిధ రకాల కూరలు, పచ్చళ్ళు, టిఫిన్ ఐటమ్స్, తోపాటు పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ ఉన్నాయి, సుమారు 300 రకాలకు పైగా ఐటమ్స్ వడ్డించి రుచి చూపించి అవురా అనిపించారు.అత్తింటి వారిచ్చిన ఆదిత్యానికి అల్లుడు మురిసిపోయి పిధాయ్యాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube