తన సినీ కెరీర్ లో భిన్నమైన ప్రాజెక్ట్ లలో విజయ్ ఆంటోని( Vijay Antony ) ఎక్కువగా నటించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.విజయ్ ఆంటోని ఈ ఏడాది బిచ్చగాడు 2( Bichagadu 2 ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
అయితే ఒక విషయంలో రజనీ, ప్రభాస్ కంటే విజయ్ ఆంటోని గ్రేట్ అంటూ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు 2 మూవీ బుల్లితెరపై ప్రభాస్,( Prabhas ) రజనీకాంత్( Rajinikanth ) సినిమాల కంటే ఎక్కువ రేటింగ్ ను సొంతం చేసుకుంది.
అయితే ప్రముఖ నటుడు సత్యరాజ్( Sathyaraj ) ఒక సందర్భంలో విజయ్ ఆంటోని గొప్పదనం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.వల్లి మయిల్( Valli Mayil Movie ) అనే సినిమాలో విజయ్ ఆంటోని నటిస్తుండగా హీరోయిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) హీరోయిన్ గా నటిస్తున్నారు.సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా సత్యరాజ్ మాట్లాడుతూ విజయ్ ఆంటోని చాలా నిరాడంబర వ్యక్తి అని అన్నారు.విజయ్ ఆంటోని చాలా యదార్థంగా మాట్లాడతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ అభిప్రాయం వైరల్ అవుతోంది.హీరోయిన్ పేరుతో రూపొందే సినిమాలలో నటించడానికి హీరోలు అంగీకరించరని సత్యరాజ్ అన్నారు.
వల్లి మెయిల్ సినిమాను అద్భుతం అని సత్యరాజ్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.విజయ్ ఆంటోని తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.విజయ్ ఆంటోనిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం విజయ్ మరింత సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వల్లి మెయిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.