పండగ రోజు భార్యకు ముద్దు పెట్టాడు..! నెటిజెన్స్ ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి.! మీ కామెంట్ ఏంటి.?  

Shahid Kapoor And Mira Rajput Share A Passionate Liplock-

టాలీవుడ్‌ సెన్సేషన్‌ అర్జున్‌ రెడ్డి హిందీ రిమేక్‌లో నటిస్తున్న బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ను ఆ పాత్ర ఆవహించినట్టుంది. సినిమాలో ఉన్న లిప్ లాక్స్ గురించి కొత్తగా చెప్పనవసరంలేదు కదా. చిత్ర షూటింగ్‌లో హీరోయిన్‌కు లిప్‌లాక్స్‌ ఇచ్చి అలవాటైన ఈ హిందీ అర్జున్‌ రెడ్డి ఇంట్లోను తన భార్యకు లిప్‌లాక్స్‌ ఇస్తున్నాడు..

పండగ రోజు భార్యకు ముద్దు పెట్టాడు..! నెటిజెన్స్ ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి.! మీ కామెంట్ ఏంటి.?-Shahid Kapoor And Mira Rajput Share A Passionate Liplock

ఈ ఫొటోలను అతని సతీమణి మీరా కపూర్‌ ‘ప్రేమ ఒక్కటే. హ్యాపీ దీపావళి’ అనే క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

దెబ్బకి ట్రోల్ల్స్ భారిన పడింది.

ఈ లిప్‌లాక్‌ ఫొటోలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ జంటను సమర్ధిస్తుంటే మరికొందరు మండిపడుతున్నారు. ‘ఇది దీపావళి.

హనీమూన్‌ కాదు’ అని ఒకరంటే. ‘ఇది థర్డ్‌ క్లాస్‌ దీపావళి. మీ చర్యతో సిగ్గుపడుతున్నా’ అని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు..

దేశ సంప్రదాయాన్ని గంగలో కలుపుతున్నారని, దీపావళికి, వాలెంటైన్స్‌డేకు వ్యత్యాసం లేకుండా పోయిందని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ లిప్‌లాక్‌కు 4లక్షలకు పైగా లైక్స్‌రాగా. వేల కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ఈ ఫోటోపై మీ కామెంట్ ఏంటి.?ఈ వీడియో కోసం క్లిక్ చేయండి