Hemanth M Rao : శివరాజ్ కుమార్ హీరోగా సప్త సాగరాలు దాటి డైరెక్టర్ హేమంత్ ఎం రావ్ సినిమా !!!

సప్త సాగరాలు దాటి(Sapta Sagaralu Dhaati )సినిమాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు హేమంత్ ఎం రావు, 2023లో క‌న్న‌డ నుంచి వ‌చ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి కథానాయికగా న‌టించింది.

 Saptha Sagaradaache Ello Side A Side B Director Hemanth M Rao Announced His Nex-TeluguStop.com

ఇక ఈ సినిమా అనంత‌రం త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు .

కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ హీరోగా హేమంత్ ఎం రావు( Hemanth M Rao ) త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు.ఇక ఈ సినిమా ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న‌ట్లు స‌మాచారం.జె.ఫిల్మ్స్ ( Vaishak J Films )పతాకంపై వైశాక్ జె గౌడ( Vaishak J Gowda ) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గోధి బన్న సాధారణ మైకట్టు కవలుదారి, భీమ సేన నల మహారాజు, సప్త సాగరాలు దాటి లాంటి డిఫరెంట్ జాన‌ర్‌లు త‌ర్వాత హేమంత్ ఎం రావు యాక్ష‌న్ సినిమా చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.వైశాక్ ఏ గౌడ “తాను నిర్మిస్తున్న మొదటి సినిమానే శివరాజ్ కుమార్ లాంటి స్టార్ట్ తో చేయడం సంతోషంగా ఉందని.

ఈ ప్రాజెక్ట్ తనపై భాధ్యతను పెంచిందని తెలియజేశారు”.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube