ఆ వీడియోలు చూసి ఒక్క రాత్రికి కోటి ఇస్తామంటున్నారు...

తెలుగులో ‘పోటుగాడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ సాక్షి చౌదరి ఆ తర్వాత మూడు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించింది.కాని ఏ ఒక్క సినిమా కూడా ఆమె కెరీర్‌కు ఉపయోగపడే విధంగా సక్సెస్‌లను దక్కించుకోలేక పోయింది.

 Sakshi Chaudhary Videos Goes Viral In Social Media-TeluguStop.com

దాంతో ముద్దుగుమ్మ సాక్షి మెల్ల మెల్లగా తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అవుతూ వస్తోంది.ఐటెం సాంగ్స్‌ అందాల ప్రదర్శణ చేసే పాత్రల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఓకే చెబుతూ వస్తోన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది.

తాజాగా సోషల్‌ మీడియాలో ఈమె పోస్ట్‌ చేసిన హాట్‌ వీడియోలు మరియు ఫొటోలను చూసి కొందరు ఇన్‌బాక్స్‌లో పిచ్చి పిచ్చి మెసేజ్‌లు చేస్తున్నారట.ఆ మెసేజ్‌లతో తాను విసిగి పోతున్నట్లుగా చెప్పుకొచ్చింది.ఎన్నో సార్లు ఆ మెసేజ్‌లు నన్ను ఇబ్బంది పెట్టాయి అంది.తాజాగా ఈమె సోషల్‌ మీడియా ద్వారా ఒక రాత్రికి కోటి రూపాయలు ఇస్తా, నాతో కేటాయిస్తారా అంటూ ఇన్‌బాక్స్‌లో మెసేజ్‌లు చేస్తున్నారు.

అలాంటి వారిని నేను ఎప్పుడు ఎంటర్‌టైన్‌ చేయను.ఆ విషయాన్ని వారు గుర్తించాలి.ఎప్పుడు కూడా నన్ను నేను అమ్ముకోలేదు, అమ్ముకోను.నేను చేసేవి కేవలం ఎంటర్‌టైన్‌ చేసేందుకే అనే విషయం తెలుసుకోవాలని సాక్షి సూచించింది.

తన హాట్‌ ఫొటోలను పోస్ట్‌ చేసినంత మాత్రాన తనను బ్యాడ్‌గా ఊహించుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, అసలు అలాంటి వారిని ఏమనాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.తాను చేసిన వీడియోలపై కూడా విపరీతమైన కామెంట్స్‌ చేస్తున్నారని, తాను వారిపై చాలా ఆగ్రహంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.వారి చిల్లర వేశాలు మరియు చిల్లర కామెంట్స్‌ను బయట పెడితే వారి పరువు పోతుంది.జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube