ఈ అలవాటును చేసుకుంటే 100 రోగాలు దూరమవుతాయా..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు చాలా రకాల తప్పులను చేస్తూ వారి శరీరంలో ఉండే మంచి బాక్టీరియా సంఖ్యను తగ్గించుకుంటున్నారు.ఎందుకంటే మంచి బ్యాక్టీరియా అనేవి శరీరానికి ఎంతో మేలుని చేస్తాయి.

 If You Do This Habit, 100 Diseases Will Go Away,good Bacteria ,junk Foods,acido-TeluguStop.com

ఈ బ్యాక్టీరియా ఎసిడో పిల్లర్స్, స్టెపిలో కోకస్, సాల్మనెల్ల వంటి ముఖ్యమైన శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియాలు మన శరీరంలో ఎన్నో ఉంటాయి.ఇవే ప్రధానంగా మన శరీరానికి లేదా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి.

ఈ ముఖ్యంగా ఇలా సహాయపడే బ్యాక్టీరియా అనేది పేగుల్లో రక్షణ వ్యవస్థని కాపాడుతూ ఉంటుంది.

విటమిన్ డి, విటమిన్ k తయారవ్వడానికి ఈ బ్యాక్టీరియా ఎంతో ఉపయోగపడుతుంది.

శరీరంలో క్యాన్సర్ నివారించడానికి కూడా ఈ మంచి బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది.పొట్ట పేగుల్లో ఉండే మ్యూకస్ ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

ఈ మంచి బ్యాక్టీరియా వల్ల మన ప్రేగుల్లో సహాయపడే సరోటోనిన్ అనే హార్మోన్ విడుదలను బాగా అధికం చేస్తుంది.అంతేకాకుండా మతిమరుపు రాకుండా బ్రెయిన్ సేల్స్ ని తగ్గిపోకుండా కాపాడుతూ ఉంటుంది.

మంచి బ్యాక్టీరియా టీ హెల్పర్ సెల్స్ ని ఎప్పుడు ఉత్తేజపరుస్తూ ఉంటుంది.అంతేకాకుండా మంచి నీళ్లు తక్కువ త్రాగడం తరచూ తింటూ ఉండడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అధికంగా విడుదల బ్యాక్టీరియా అధికం అవ్వడానికి గ్యాప్ అనేది ఉండకుండా చేస్తుంది.

Telugu Acido Pillars, Cancer, Bacteria, Tips, Junk Foods, Salmonella, Staphyloco

యాంటీబయోటిక్స్ అధికంగా వినియోగించడం వల్ల కూడా ఈ మంచి బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది.దానివల్ల జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా అనేది చనిపోయే అవకాశం ఉంది.అంతేకాకుండా వ్యాయామాలు చేయకపోవడం వల్ల మంచి బాక్టీరియా తగ్గిపోతుంది.అంతేకాకుండా పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా తగ్గిపోతుంది.అయితే ఈ గుడ్ బ్యాక్టీరియా మాగిన పండ్లలో అధికంగా ఉంటుంది.చిన్నపిల్లలలో ఈ బ్యాక్టీరియా అనేది తల్లిపాల ద్వారా వస్తుంది.

అందువల్ల ఈ పాలలో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.కాబట్టి అందరూ ఈ మంచి బ్యాక్టీరియా ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల 100 రకాల రోగాలను రాకుండా చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube