మానవత్వం చాటుకున్న ఆర్.ఐ కుమారస్వామి (అడ్మిన్)

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వెంకటాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నర్సయ్య తన కూతురి పెళ్ళి చేయలేని నిస్సహాయా స్థితిలో ఉన్నాడని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి శుక్రవారం ఏ.ఆర్ హెడ్ క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో నర్సయ్య ని పిలుపించికొని ఆర్.

 Ri Kumara Swamy Financial Help To Poor Girl Marriage,venkatapur,marriage,poor Gi-TeluguStop.com

ఐ కుమారస్వామి అడ్మిన్ తన వంతు సహాయంగా పెళ్లి ఖర్చుల కోసం 10,000 రూపాయలు అందించి మానవత్వం చాటుకున్నారు.ఆర్ ఐ కుమారస్వామిని పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube