మానవత్వం చాటుకున్న ఆర్.ఐ కుమారస్వామి (అడ్మిన్)
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వెంకటాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన నర్సయ్య తన కూతురి పెళ్ళి చేయలేని నిస్సహాయా స్థితిలో ఉన్నాడని ఒక స్నేహితుడి ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి శుక్రవారం ఏ.
ఆర్ హెడ్ క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో నర్సయ్య ని పిలుపించికొని ఆర్.
ఐ కుమారస్వామి అడ్మిన్ తన వంతు సహాయంగా పెళ్లి ఖర్చుల కోసం 10,000 రూపాయలు అందించి మానవత్వం చాటుకున్నారు.
ఆర్ ఐ కుమారస్వామిని పోలీస్ సిబ్బంది,గ్రామస్తులు అభినందించారు.
బరువు పెరగాలంటూ కామెంట్ చేసిన నెటిజన్.. సమంత ఇచ్చిపడేసిందిగా!