KTR : రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు..: కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కౌంటర్ ఇచ్చారు.గ్యారంటీల అమలుపై ప్రజల ఆలోచన మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసును( Phone Tapping Case ) తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు.

 Revanth Reddy Has No One To Fear Ktr-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వివరాలు బయటపెట్టే దమ్ము మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు.

అధికారం మీ చేతుల్లోనే ఉందన్న కేటీఆర్ ఏం చేస్తావో చెయ్ అని చెప్పారు.

తప్పు జరిగితే విచారణ చేయండి… వద్దనడం లేదని తెలిపారు.రేవంత్ రెడ్డికి భయపడేవారు ఎవరూ లేరని కేటీఆర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube