శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడుఎస్ ఎస్ రాజమౌళి, హీరో రణబీర్ కపూర్..

విశాఖ సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హీరో రణబీర్ కపూర్ వారి చిత్ర బృందం స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ ఈవో ఎం వి సూర్య కళ ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు.

 Rajamouli Ranbir Kapoor Visits Sri Varahalakshmi Narasimha Swamy Temple Simhacha-TeluguStop.com

స్వామివారి దర్శనం అనంతరం కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్నారు.వేద పండితులు వేద ఆశీర్వచనం చేయించి ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube