శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడుఎస్ ఎస్ రాజమౌళి, హీరో రణబీర్ కపూర్..

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడుఎస్ ఎస్ రాజమౌళి, హీరో రణబీర్ కపూర్

విశాఖ సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి హీరో రణబీర్ కపూర్ వారి చిత్ర బృందం స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడుఎస్ ఎస్ రాజమౌళి, హీరో రణబీర్ కపూర్

ఆలయ ఈవో ఎం వి సూర్య కళ ఆలయ ధర్మకర్తలు స్వాగతం పలికారు.

శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారినీ ప్రముఖ చిత్ర దర్శకుడుఎస్ ఎస్ రాజమౌళి, హీరో రణబీర్ కపూర్

స్వామివారి దర్శనం అనంతరం కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్నారు.వేద పండితులు వేద ఆశీర్వచనం చేయించి ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

పూరి జగన్నాథ్ మరోసారి తన సత్తా చాటుతాడా..?

పూరి జగన్నాథ్ మరోసారి తన సత్తా చాటుతాడా..?