30 ఏళ్ల తర్వాత శరద్ పూర్ణిమ లో.. చంద్రగ్రహణం ఈ రాశుల వారికి ధనమే ధనం..!

మన భారతదేశంలో ఈ సంవత్సరంలో చివరి చంద్ర గ్రహణం( lunar eclipse ) అక్టోబర్ 28వ తేదీన ఉదయం 11:32 నిమిషములకు మొదలై మధ్యాహ్నం 3:36 నిమిషములకు ముగుస్తుంది.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం 30 సంవత్సరాల తర్వాత సంభవించే చంద్ర గ్రహణం ఈ రాశుల వారిని ధనవంతులను చేస్తుంది.

 After 30 Years In Sharad Poornima Lunar Eclipse Means Money For These Zodiac Sig-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి ( Taurus ) వారికి ఈ కలయిక వృత్తి జీవితాల్లోని అన్ని సమస్యలను దూరం చేస్తుంది.మీరు కోరుకున్న స్థానం,అలాగే డబ్బును పొందుతారు.

అంతే కాకుండా మీ పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి.మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

ఇంకా చెప్పాలంటే చాలా రోజుల నుంచి ఉన్న అనారోగ్య సమస్య( health problem ) నుంచి ఉపశమనాన్ని పొందుతారు.అలాగే చాలా కాలంగా ఉన్న మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది.ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది.అలాగే ఇంటి ఖర్చులు తగ్గడం వల్ల ఉపశమనం లభిస్తుంది.మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే ఈ సమయం కన్య రాశి ( Virgo )వారికి అదృష్టం, పూర్తి మద్దతును అందిస్తుంది.

అలాగే కొత్త ఉద్యోగం పొందాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది.వ్యాపారం కూడా బాగా జరుగుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఆస్తి పై పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.ఇప్పటి వరకు ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.మీరు ప్రతి విషయంలోనూ శుభ ఫలితాలను పొందుతారు.అలాగే జీవితం లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.మీరు ఉద్యోగం వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు.అలాగే ఆర్థిక లాభాలు పొందుతారు.

మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అని జ్యోతిష్యా నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube