తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్16, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 16 2023, Rasi Phalalu,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.14

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.7.40 ల9.00 మ3.10 సా4.40

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీకు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.భూ సంబంధిత క్రమ విక్రమాలు లాభసాటిగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు సకలంలో పూర్తి చేస్తారు.కుటుంబంలో చికాకులు తొలగుతాయి.నూతన వస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మిథునం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీకు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీ బంధువులతో వివాదాలు జరిగే అవకాశం ఉంది.

వృత్తి వ్యాపారాల్లో కొన్ని అడ్డంకులనే ఎదుర్కొంటారు.ఉద్యోగంలో గందరగోల పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి చేతికి అందుతుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

సింహం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు.దేవదర్శనాలు చేసుకుంటారు.చేపట్టిన పనుల్లో అడ్డంకులు కలుగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.మీ తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

తుల:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.

సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.మీరు నిరాశ చెందాల్సిన పనిలేదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీరు ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు‌.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం చేస్తారు.ఈరోజు కాస్త అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.

మీనం:

Telugu Astrologys, Rasi Phalalu, September, Todaysrasi, Todaystelugu-Latest News

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

స్నేహితుల నుండి సహాయం పొందుతారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube