మన భారతదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పు ను ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు.
అక్టోబర్ 18 తరువాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, తులా రాశుల అధిపతి శుక్రుడు.అటువంటి శుక్రుడు తన స్వంత రాశిలో మారడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.
ఇలా శుక్రుడు తన స్థానం మారడం వల్ల ఈ రాశులకు మంచి జరిగే అవకాశం ఉంది.
మేషరాశి వారి రెండో ఇంటికి శుక్రుడు అధిపతి.
అంటే ధనం, కుటుంబం, మాటలు, కళ్ళు వంటి వాటికి ఈ కాలంలో ఈ రాశుల వారి కెరీర్ వేగంగా పెరుగుతుంది.అనేక ఆదాయ అవకాశాలను పొందే అవకాశం ఉంది.
వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందుతారు.రాజకీయ రంగాల్లో వారికి మంచి ఫలితాలు ఉంటాయి.
శుక్రుడి సంచారం వలన కన్యారాశి వారికి సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.వీరు శుక్రుని సంచార సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.
వీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అది లాభదాయకంగా ఉంటుంది.ఈ రాశుల వారు ఆహారం, పానీయాలపై ఎక్కువ శ్రద్ధ వహించడం మంచిది.

ధనుస్సు రాశి వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో మీరు ఉంటారు.తలపెట్టిన కార్యాల్లో విజయాలను సాధిస్తారు.ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా మంది ప్రముఖ వ్యక్తులను కలుస్తారు.భవిష్యత్తులో సన్నిహిత వ్యక్తులు మీకు మద్దతు ఇస్తారు.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది.మకర రాశి వారి జీవితంలో పెద్ద మార్పుల వల్ల మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగ విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.మీ అర్హతకు తగ్గ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
అంతేకాకుండా జీతాల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.ఇక వ్యాపారాల్లో ఉన్న వారు తమ ప్రత్యర్థులపై విజయాలను సాధిస్తారు.