ఆ దుస్తులపై అసభ్యకర కామెంట్ చేసిన నెటిజన్.. పాయల్ కౌంటర్ మామూలుగా లేదుగా!

తెలుగు సినిమా ప్రేక్షకులకు పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆర్.

 Payal Raj Put Comments Goes Viral In Social Media Details Here Goes Viral , Paya-TeluguStop.com

ఎక్స్ 100, మంగళవారం( RX 100, mangalavaram ) సినిమాలతో పాయల్ రాజ్ పుత్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు.పాయల్ రాజ్ పుత్ రాబోయే రోజుల్లో మంచి ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకుంటే ఆమె కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించే అవకాశం అయితే ఉంటుంది.

అయితే మంగళవారం సినిమాలో పాయల్ కొన్ని బోల్డ్ సీన్స్ లో కూడా కనిపించారు.

ఒక నెటిజన్ మంగళవారం సినిమాలోని ఒక సీన్ ను షేర్ చేస్తూ పాయల్ రాజ్ పుత్ లో దుస్తులు అంటూ అసభ్యకరంగా కామెంట్లు చేశారు.

ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ఈ పోస్ట్ తన దృష్టికి రావడంతో పాయల్ రాజ్ పుత్ స్పందిస్తూ “అది నాది కాదు.ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చింది” అని చెప్పుకొచ్చారు.

పాయల్ రాజ్ పుత్ రెమ్యునరేషన్ కూడా పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.

పాయల్ రాజ్ పుత్ ఘాటు కౌంటర్ ఇవ్వడంతో ఇకపై ఆమె గురించి ట్రోల్స్ చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది.పాయల్ రాజ్ పుత్ ఇతర భాషల్లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.పాయల్ రాజ్ పుత్ గతంలో ఎంచుకున్న కొన్ని పాత్రలు ఆమెకు మైనస్ అయ్యాయి.

పాయల్ కు సోషల్ మీడియాలో( social media ) ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

పాయల్ రాజ్ పుత్ కు స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.కథ అద్భుతంగా ఉంటే మాత్రమే పాయల్ రాజ్ పుత్ బోల్డ్ రోల్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.పాయల్ రాజ్ పుత్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube