ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ కి షోకాజ్ నోటీసులు

జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాది( Syed Shahezadi ) ఖమ్మం జిల్లా కలెక్టర్ పి.వి.

 Minorities National Commission Member Syed Shahezadi Shokaz Notices To Khammam C-TeluguStop.com

గౌతమ్( VP Gautham ) కి సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఖమ్మం కలెక్టరేట్ లో ఈనెల 11 న జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు పాల్గొన్న సమీక్షా సమావేశానికి గైర్హాజరు కావడం పై వివరణ కోరుతూ సయ్యద్ షహజాది నోటీసులు జారీ చేసారు.

వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసు లో పేర్కొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube