ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ కి షోకాజ్ నోటీసులు

జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాది( Syed Shahezadi ) ఖమ్మం జిల్లా కలెక్టర్ పి.

వి.గౌతమ్( VP Gautham ) కి సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఖమ్మం కలెక్టరేట్ లో ఈనెల 11 న జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు పాల్గొన్న సమీక్షా సమావేశానికి గైర్హాజరు కావడం పై వివరణ కోరుతూ సయ్యద్ షహజాది నోటీసులు జారీ చేసారు.

వారం రోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసు లో పేర్కొన్నారు.

భారతీయ యువతికి విషాదకర ముగింపు.. విమాన ప్రమాదంలో 67 మందితో పాటు దుర్మరణం!