Mega Heroes Vijay Movies Remake : విజయ్ నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలను మన మెగా హీరోలు రీమేక్ చేసేసారా..? 

భారతదేశ చలనచిత్రం పరిశ్రమలలో ఏ చిత్ర పరిశ్రమలనైనా ఓ సినిమా భారీ విజయం సాధించింది అంటే అదే స్టోరీని కాస్త వేరే చిత్ర పరిశ్రమ డైరెక్టర్లు ఎంచుకొని వాటిని రీమేక్ చేయడం మనం గమనిస్తూనే ఉంటాం.ఇందుకు టాలీవుడ్ కూడా ఏమి తీసిపోదు.

 Mega Heros Remake From Vijay Movies Chiranjeevi Pawan Kalyan-TeluguStop.com

ముఖ్యంగా తమిళ, మలయాళం భాషలకు సంబంధించి ఎన్నో సినిమా కథలను టాలీవుడ్ హీరోలు రీమేక్ చేసి మంచి విజయాలు సాధించారు.ఇక అసలు విషయంలోకి వెళితే.

Telugu Chiranjeevi, Kaththi, Khaidi, Kushi, Love, Heroes, Heroes Vijay, Heros, P

తమిళ చిత్ర పరిశ్రమలో దళపతిగా పేరుపొందిన విజయ్( Vijay ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈయన నటించిన సినిమాలు కూడా తెలుగులో డబ్ జరుపుకొని రిలీజ్ అయ్యాయి.దీంతో ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ పెరిగింది.అయితే విజయ్ నటించిన సినిమాలలో మన మెగా హీరోలు ( Mega Heroes ) రీమేక్ చేసిన సంగతి మీకు తెలుసా.? ఇందులో మొదటగా 1997లో విజయ్ తమిళంలో ‘లవ్ టుడే ‘( Love Today ) అనే సినిమాలో నటించాడు.ఆ సమయంలో తమిళ ఇండస్ట్రీలో భారీ హీట్ అందుకుంది ఈ సినిమా.

నిజానికి ఈ సినిమా ద్వారానే విజయ్ కి తమిళ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ వచ్చిందని చెప్పవచ్చు.

Telugu Chiranjeevi, Kaththi, Khaidi, Kushi, Love, Heroes, Heroes Vijay, Heros, P

ఇదే సినిమాని టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ సుస్వాగతం ‘( Suswagatham Movie ) అనే పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకులకు ముందు వచ్చాడు.ఈ సినిమా టాలీవుడ్ లో కూడా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఆ తర్వాత విజయ్ నటించిన ఖుషి సినిమా.

( Kushi Movie ) ఈ సినిమా పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్టేజీలో నిలబెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో ఆయన నటన, డిఫరెంట్ మ్యనరిజంతో ఆయన గుండెల్లో నిలిచిపోయాడు.

నిజానికి మొదట విజయ్ తమిళంలో సినిమా విడుదల చేసినా.ఆ తర్వాత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రీమిక్స్ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకే ఎక్కువగా వచ్చాయి.

Telugu Chiranjeevi, Kaththi, Khaidi, Kushi, Love, Heroes, Heroes Vijay, Heros, P

ఇక ఆ తర్వాత మూడోసారి కూడా ఇదే పని చేశాడు పవన్ కళ్యాణ్.‘ తిరుప్పాచి ‘ అనే సినిమాను విజయ్ తమిళంలో నిర్మించగా ఆదే సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశాడు.అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అందుకుంది.ఇక ఇదే లిస్టులో దళపతి విజయ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ కత్తి ‘.

( Kaththi Movie ) ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.అయితే స్టోరీ బాగా నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమాగా టాలీవుడ్ లో ‘ ఖైదీ నెంబర్ 150 ‘( Khaidi No.150 ) సినిమాగా రిలీజ్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube