లావణ్య త్రిపాఠి వద్దకు ప్రముఖ దర్శకుడు... ఆమె సమాధానం ఏంటో తెలుసా!

అందాల రాక్షసి సినిమా తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి.ఆ సినిమా తో ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమా ల్లో నటించింది.

 Heroine Lavanya Tripathi Rejected Movie Offer,lavanya Tripathi,mega Family,varun-TeluguStop.com

ఇక మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది.ప్రేమ విషయం చాలా రోజులు సస్పెన్స్ గా ఉంచారు.

అయినా కూడా ఇద్దరి ప్రేమ గురించి అధికారికంగా తాజాగా క్లారిటీ వచ్చింది.ఇద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది.

నిశ్చితార్థం కు ముందు లావణ్య త్రిపాఠికి హీరోయిన్ గా పెద్దగా ఆఫర్లు రాలేదు.

కానీ ఎప్పుడైతే మెగా వారి కోడలు అవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయో, అధికారికంగా క్లారిటీ వచ్చిందో అప్పటి నుండి కూడా లావణ్య త్రిపాఠి కెరీర్ మరింత జోష్ పెరిగింది అన్నట్లుగా ఆఫర్లు వస్తున్నాయి.కానీ పెళ్లి అయ్యే వరకు కొత్త సినిమా లు కమిట్ అవ్వను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.సోషల్ మీడియా లో లావణ్య త్రిపాఠి గురించి పెద్ద ఎత్తున చర్చ లు జరుగుతున్నాయి.

వరుణ్‌ అండ్ ఫ్యామిలీ అసలు ఈమె ను సినిమా ల్లో నటించేందుకు ఒప్పుకుంటారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీ లో మంచి ఆఫర్ల ను కూడా దక్కించుకోలేక పోతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అది నిజం కాదు కానీ ఇప్పుడు ఆమె అసలు సినిమా లు చేస్తుందా లేదా అనేది అనుమానంగా ఉంది.మెగా ఫ్యామిలీకి చెందిన వారు హీరోయిన్ గా నటించేందుకు నో అంటారు.అందుకే మెగా ఫ్యామిలీ కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి ని జనాలు కూడా ఆధరిస్తారా అనే అనుమానాలు ఉన్నాయి.ఈ ఏడాది చివర్లో లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ ల వివాహం జరుగబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube