వామ్మో.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..ఎందుకంటే?

పాము పేరు వింటేనే ఒంట్లో ఒణుకు మొదలవుతుంది.దూరంలో ఉండగా కనిపిస్తేనే పై ప్రాణాలు పైనే పోతాయి.

 King Cobra Standing Up During Rescue Is Freaking People Out, Viral Video, Snake-TeluguStop.com

ఇక దగ్గరగా ఒక్క అడుగు దూరంలో పాము మనకు దర్శన మిస్తే.ఇక గుండె ఆగిపోవడం ఖాయం.

కానీ స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎంతటి విషపూరితమైన, భయంకరమైన పాములను కూడా అవలీలగా పట్టుకుంటారు.కానీ ఇది మాములు విషయం అయితే కాదు.

వీళ్ళు కూడా పాములను పట్టుకునేటప్పుడు చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.ఒక్కోసారి విషపూరితమైన పాముల వల్ల స్నేక్ క్యాచర్స్ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది.కానీ వీటన్నిటిని లెక్కచేయకుండా స్నేక్ క్యాచర్స్ మాత్రం ఎక్కడ పాము ఉందని సమాచారం అందిన కూడా వాటిని సురక్షితంగా పట్టుకుని అడవుల్లో విడిచి పెడుతుంటారు.

ఇలా చాలా మంది స్నేక్ క్యాచర్స్ పాములను సురక్షితంగా కాపుతూనే ఉన్నారు.

అయితే తాజాగా ఈ వీడియో చుస్తే మాత్రం స్నేక్ క్యాచర్స్ ఎంత రిస్క్ చేసి పాములను పెట్టుకుంటారో అర్ధం అవుతుంది.కింగ్ కోబ్రా ఎంత బయంకరమైన పాము అని అందరికి తెలుసు.ఇంత భయంకరమైన పామును ఒక స్నేక్ క్యాచర్ పట్టుకోబోతే అతడిపై దాడి చేయబోయే ఘటనను వీడియో రూపంలో బయటకు రావడంతో ఈ వీడియో చూసి నెటిజెన్స్ వామ్మో అంటున్నారు.

ఒక స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడిపై దాడికి దిగింది.అతడు కొంచెం అలెర్ట్ గా లేకపోయినా అతడిని కాటేసేది.ఒక గదిలోకి వెళ్లిన కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు అతడు తోకను పట్టుకోగా అది అమాంతం బయటకు వచ్చి ఒక్కసారిగా అంత ఎత్తున పడగా విప్పి బుసలు కొడుతూ ఉంది.

దీనిని చుస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలూ కూడా తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube