శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ కార్యకర్త అమర్నాథ్( TDP Activist Amarnath ) హత్యను ఆ పార్టీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) ఖండించారు.ఓటమి భయంతోనే టీడీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల కోడ్( Election Code ) వచ్చాక కూడా దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తమ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.అదేవిధంగా రానున్న ఎన్నికల్లో రాక్షస పాలన పోయి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.