కత్రీనాకు ప్రత్యక్ష నరకం చూపించిన హీరోలు!!!

అందాల భామ కత్రీనా కైఫ్ బడా హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ హాట్ గా మారి హల్‌చల్ చేస్తున్నాయి.ఆమె హీరోల గురించి మాట్లాడుతూ బయటకు అందంగా, గంభీరంగా, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో, ఖరీదైన బట్టలు వేసుకుని, కోట్లు విలువ చేసే వస్తువులు వాడుతూ కనిపించే హీరోల్లో చాలా మంది ఉదయాన్ని నిద్రలేచి కనీసం పళ్ళు కూడా తోముకోకుండా సెట్స్ కు వస్తారని, మరి కొందరు రాత్రి తాగిన మత్తు వదలగానే షూటింగ్ కు వస్తారని.

 Katrina Sensational Comments On Top Heroes-TeluguStop.com

అలా వచ్చే హీరోలతో దగ్గరగా నటించాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని, అలాంటి సమయాల్లో తాను నటిని ఎందుకయ్యానా అన్న ఆలోచన కలుగుతుంది అని ఆమె హీరోలపై విమర్శలు చేసింది.అంతేకాకుండా దాదాపుగా బాలీవుడ్ హీరోలు అందరూ అలానే చేస్తారు అని చెబుతూనే ఈ విషయంలో దక్షిణాది హీరోలను నిజంగా మెచ్చుకుని తీరాలి.

వాళ్ళు సెట్స్ కు వచ్చే పద్దతి, వచ్చి నడుచుకునే పద్దతి చాలా గౌరవప్రదంగా ఉంటుంది అని ఆమె తెలిపింది.మరి కత్రీనాను నొప్పించి ఆమెకు ఇంతటి నరకం చూపించిన ఆ బాబులు ఎవరో!!!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube