నందమూరి నట సింహం బాల కృష్ణ ప్రస్తుతం తాను చేస్తున్న 98వ చిత్రం యొక్క టైటిల్ ఇబ్బందుల్లో ఉంది అన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ చిత్రం టైటిల్ పై యుద్దం తారా స్థాయిలో జరుగుతూ ఉండడంతో బాలయ్య అభిమానుల్లో రోజు రోజుకూ టెన్షన్ తార స్థాయికి చేరుకుంటుంది.
ఒక పక్క రానున్న 31st నైట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దం అవుతూ ఉండగా మరో పక్క ఈ చిత్రం టైటిల్ సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఏమీ జరుగుతుంది అన్న భయంతో ఆలోచనలో పడ్డారు నందమూరి అభిమానులు.ఇంతవరకు ఎలా ఉన్న.
తాము సింహంలా భావించే బాలయ్యను వారియర్ గా కన్నా లయన్ గా చూడటమే తమకు ఇష్టం అని.ఒకవేళ లయన్ అనే టైటిల్ పెట్టే అవకాశం లేకపోతే NBKలయన్ అని పెట్టమని అభిమానులు దర్శక నిర్మాతలను కోరుతున్నారు.ఇక మరో పక్క ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది.మరి అభిమానుల కోరిక మేరకు బాలయ్య లయన్ గానే వస్తాడు, లేక లయన్ ఇబ్బంది పెడితే వారియర్ అయి గార్జిస్తాడో చూడాలి.







