ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

హనుమకొండ జిల్లా కమలాపూర్ లో ఎల్లమ్మ బోనాల పండుగ ఉత్సవాలలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు.స్వగ్రామంలో బోనాల ఉత్సవాలకు హాజరైన ఈటల బొనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు.

 Huzurabad Mla Itala Rajender At The Ellam Bona Festival , Huzurabad, Mla Itala R-TeluguStop.com

డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో బోనాల పండుగ జాతరను తలపించింది.ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి పట్నాలు వేశారు.

ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవాలని, సుఖ సంతోషాలతో పాడిపంటలతో విరాజిల్లేలా ప్రజలను కాపాడాలని ఈటల అమ్మవారిని కోరుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube