మ‌నం రోజూ ఎంత ప్లాస్టిక్ తింటున్నామో తెలిస్తే ఆశ్చ‌ర్యంతో నోరెళ్ల బెడ‌తారు

మీరు ప్రతిరోజూ ఎంత ఆహారం తీసుకుంటారు? దీనికి సుల‌భంగా సమాధానం చెబుతారు.అయితే మీరు రోజుకు ఎంత ప్లాస్టిక్ తింటారు అని అడిగితే, మీరు సమాధానం చెప్పలేరు.

 How Much Plastic Do You Eat Daily Eating Health Unhealth Doctors Research , Food-TeluguStop.com

గత సంవత్సరం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ఒక కప్పు పాలతో సలాడ్ తీసుకున్న వ్యక్తి 10 రోజుల్లో 7 గ్రాముల ప్లాస్టిక్‌ను తింటున్నాడ‌ట‌.గాలి, నీరు, ఆహారంతో పాటు ప్లాస్టిక్ కూడా శరీరంలోకి చేరుతోందని నివేదికలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ డ‌బ్ల్యు డ‌బ్ల్యు ఎఫ్ ఇంటర్నేషనల్ చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఒక నెలలో మ‌నం 4 x 2 సైజు లెగో బ్రిక్స్‌కు సమానమైన ప్లాస్టిక్‌ను తింటాం.

ఈ ప్లాస్టిక్ ఆహారంలో కలసి మన కడుపులోకి చేరి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.ఈ అధ్యయనం ప్రకారం మనం ప్రతిరోజూ 0.7 గ్రాముల బరువుకు సమానమైన ప్లాస్టిక్‌ను తింటున్నాం.న్యూస్ డాట్ ట్ర‌స్ట్ ఓఆర్‌జీ నివేదిక ప్రకారం మ‌నం ఒక సంవత్సరంలో.అగ్నిమాపక దళంలో పనిచేసేవారి హెల్మెట్‌తో సమానమైన ప్లాస్టిక్‌ను ఆరిగిస్తామ‌ట‌.అదే సమయంలో 10 సంవత్సరాలలో మ‌నం సుమారు 2.5 కిలోల ప్లాస్టిక్‌ను తింటాం.దీని ప్రకారం, మ‌నం జీవితాంతం తినే ప్లాస్టిక్ గురించి ప్ర‌స్తావించాల్సి వ‌స్తే.ఒక వ్యక్తి జీవితకాలంలో 20 కిలోల ప్లాస్టిక్‌ను తింటాడ‌ట‌.

How Much Plastic Are you Eating Daily

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube