అఖండ'లో అఘోరా పాత్ర అందరిని ఆశ్చర్య పరుస్తుంది : శ్రీకాంత్

నటసింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న అఖండ పై కూడా అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు.

 Hero Srikanth Superb Words About Balakrishna In Akhanda, Hero Srikanth, Balakris-TeluguStop.com

ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి వచ్చిన అప్డేట్ లు అన్ని కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ లో నిలబెడతాయని నందమూరి అభిమానులు నమ్ముతున్నారు.

Telugu Akhanda, Balakrishna, Srikanth, Srikanthsuperb, Pragya Jaiswal-Movie

ఇక ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ కూడా ముగించేసుకుని విడుదలకు కూడా సిద్ధం అయ్యింది.డిసెంబర్ 2న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్.వరుస అప్డేట్ లతో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి అప్డేట్ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో విలన్ గా నటించిన హీరో శ్రీకాంత్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర అంశాలను తెలిపాడు.ఈ సినిమాలో బాలయ్య పోషించిన అఘోరా పాత్ర ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరుస్తుందని.అలాగే ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అయితే ట్రెండ్ సెట్ చేస్తాయని బాలయ్య రోల్ గురించి చెప్పాడు.

Telugu Akhanda, Balakrishna, Srikanth, Srikanthsuperb, Pragya Jaiswal-Movie

ఇక అంతే కాదట ఈ సినిమాలో బోయపాటి బాలయ్యను పూర్తిగా సరికొత్త లుక్ లో డిఫెరెంట్ గా ప్రెసెంట్ చేసాడని అభిమానులకు పెద్ద పండగే అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ నటిస్తుండగా.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube