Srikanth : నా జీవితంలో వాటికి తావు లేదు : హీరో శ్రీకాంత్

నటుడు శ్రీకాంత్( Srikanth ) గురించి అతడి కుటుంబం గురించి తెలియని వారు ఉండరు.నటి ఊహను పెళ్లి చేసుకుని ముగ్గురు బిడ్డల తండ్రిగా శ్రీకాంత్ ప్రస్తుతం ఎంతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.

 Hero Srikanth About His Family Life-TeluguStop.com

తనయుడు రోషన్( Roshan Meka ) కూడా పాన్ ఇండియా హీరోగా ఎలివేట్ అవుతున్నాడు.శ్రీకాంత్ ని చూస్తే ఎవరైనా కూడా జాలి మాన్ అని అనుకుంటారు కానీ అతని వ్యక్తిగత జీవితంలో చాలా విషయాలు సంబంధం లేకుండా ఉంటాయి.

నెలలో ఒకటి రెండు సార్లు మినహా శ్రీకాంత్ నాన్ వెజ్ కూడా తినననే విషయం ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం.వీటితో పాటు మరికొన్ని అతడి వ్యక్తిగత విషయాలను కూడా తెలిపాడు శ్రీకాంత్.

Telugu Devara, Kota Bommali Ps, Ooha, Roshan Meka, Srikanth, Tollywood-Telugu To

ఊహ లేకపోతే ఒక్క నిమిషం కూడా తనకు ఏమీ తోచదని వంటింట్లో కనీసం గరిట ఎక్కడ ఉంటుందో కూడా తనకు తెలియదని ఒకవేళ ఆమె ఏదైనా పని మీద బయటకు వెళితే తనకు కాఫీ పెట్టుకోవడం కూడా చేతకాదని సరదాగా తెలిపాడు శ్రీకాంత్.చాలామంది వీకెండ్ వస్తే క్లబ్బులు పబ్బులు అని బయటకు వెళ్ళిపోతారు కానీ తాను మాత్రం ఎప్పుడూ కుటుంబంతోనే గడుపుతానని, ఇప్పుడే కాదు హీరోగా చిన్న వయసు నుంచి ఎదిగాను కాబట్టి మొదటి నుంచి ఎలాంటి అలవాట్లు లేవని అలాంటి ఒక డిసిప్లిన్ లైఫ్ తనకు ఈరోజు ఈ స్థాయిని తెచ్చిపెట్టాయని చెబుతున్నాడు.ఊహ చాలా కేర్ గా ఉంటుంది కాబట్టి ఆమె నాకు చాలా ఇష్టం అని అసలు ఎంతమంది ఫ్రెండ్స్ ఇంటికొచ్చిన ఏ రోజు విసుక్కోదంటూ తెలిపాడు.

Telugu Devara, Kota Bommali Ps, Ooha, Roshan Meka, Srikanth, Tollywood-Telugu To

కొన్నిసార్లు తాను సమయానికి ఏది గుర్తుంచుకోనని అన్ని మర్చిపోవడం వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్న ఊహ( Ooha ) మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుందని, వీలైనంత సమయం కుటుంబంతోనే గడపడానికి కేటాయిస్తానని ఎక్కువగా భార్యా పిల్లలు మాత్రమే తన జీవితంలో భాగమని ఎవరైనా పిలిస్తే తప్ప ఎవరి ఫంక్షన్స్ కి వెళ్ళనని శ్రీకాంత్ తెలియజేశారు.ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా ఓవైపు నటిస్తూనే విధంగా కూడా సినిమాలను చేస్తున్నాడు అంతేకాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటిస్తూ అదరగొడుతున్నాడు ఇటీవల నటించడం కోటబొమ్మాలి సినిమా శ్రీకాంత్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube