గర్భం లో ఉన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి ఎలా ఉందో ఈ వీడియో లో చూడండి...ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ....  

Amazing Things Fetuses Do In The Womb-womb

An infant is the big multitudes that God gives to those who are born when they are born. We can not see how the kids are in the stomach, but in this video, with the help of ultra sound, you are sure to see ...

Here's what the baby looks like at the age of 12.

Fully grown baby - 1.40. A full grown baby can be found here ... Leapfrog starts from here.

Adult males - 1.52. Baby Amma or Abbaya is revealed. This video will make fun of Bobby ...

. Foot ball 2.10 on the stomach.

See how the football is playing in the stomach. Not a single goal will be missed. Tennis - 2.30.

See the tennis playing here .. Skating - 2.50.

Here's a bit of fun and skating pose .. nose cuffs - 3.01.

He does not like the smell in the stomach, the nails are closed with the fingers. Simulation - 3.37.

The original thing is here. Trying to imitate your words from outside, crying - 3.56.

గర్భఫలం అంటే దేవుడు ఇచ్చే పెద్ద బహుబతి , పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చూస్తే ఎదో తెలియని అనుభూతి . వాళ్ళు చేసే అవళింపులు తీయడం , ఏడవడం మూసి మూసి నవ్వడం చూస్తే భలే ఉంటుంది, అయితే పిల్లలు కడుపులో ఉన్నపుడు ఎలా ఉంటారో మనం చూడలేం కానీ ఈ అల్లరంతా అల్ట్రా సౌండ్ సహాయంతో తీసిన ఈ వీడియోలో చూడండి… తప్పకుండా మనసు పులకిస్తుంది..

గర్భం లో ఉన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి ఎలా ఉందో ఈ వీడియో లో చూడండి...ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ....-Amazing Things Fetuses Do In The Womb

ఇక్కడ 12 వారాల వయసులో శిశువు ఎలా ఉంటాడో కనపడుతుంది.

పూర్తిగా ఎదిగిన శిశువు – 1.40

అడ మగ తెలుసుకోవడం – 1.52

బిడ్డ అమ్మయా లేదా అబ్బాయా. తెలుస్తుంది. ఈ వీడియోలో అల్లరి చేయబోయేది బాబే..

కడుపులో ఫూట్ బాల్ 2.10

అమ్మ కడుపులో ఫుట్ బాల్ ఎలా ఆడేస్తున్నాడో ఇక్కడ చూడండి. ఒక్క గోల్ కూడా మిస్స్ అవ్వదు..

టెన్నిస్ – 2.30

ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నట్టు పోసు చూడండి..

స్కేటింగ్ – 2.50

ఇక్కడ కాస్త సరదాగా, స్కేటింగ్ పోసు పెట్టాడు..

ముక్కు ముసుకోవడం – 3.01

కడుపులో వాసన నచ్చినట్టు లేదు, వేళ్ళతో ముక్కులు మూసుకుంటున్నాడు..

అనుకరణ – 3.37

అసలైన విషయం ఇక్కడ ఉంది. బయట నుండి వినపడే మీ మాటలను, అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాడు..

ఏడుపు – 3.56

ఆకలి వేసిందేమో, ఏడుపు మొదలు పెట్టాడు..

గోక్కోవడం – 4.50

పాపం, అసలు ఏమి జరుగుతుందో ఏమి అర్ధమైనట్టు లేదు, తల గోక్కుంటున్నట్టు ఉన్నాడు.

బాక్సింగ్ – 5.45

కవలలు ఇద్దరు, బాక్సింగ్ ఆడేస్తున్నారు..

ఆవలింతలు – 6.40

బోర్ కొట్టినట్టు ఉంది, ఒకటే ఆవులింతలు..

నవ్వు – 7.13

మనం బయట నుండి చెప్పిన జోక్ ఏదో అర్ధమైనట్టు ఉంది, ముసిముసి నవ్వులు, ఎలా నవుతున్నాడో చూడండి. పిల్లల పుట్టుక అద్భుతం.